Wednesday, 17 January 2018

విషాదంలో ఇండస్ట్రీ మరో సినీ నటుడి మృతి..


Ram Gopal Varmas The Foreigner


హీరోయిన్ పవన్ తో బెల్లంకొండ



"హీరోల వారసుల కి ఉన్నంత క్రేజ్ డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్ల కొడుకలకి ఉండదు అనే చెప్పుకోవాలి. హీరో కొడుకుగా వచ్చి స్టార్ రేంజ్ కి వెళ్లిపోయిన చాలా మందిని మనం టాలీవుడ్ లో చూసాం. కానీ నిర్మాత లేదా దర్శకుడి కొడుకుగా వచ్చి హీరో గా సెటిల్ అయిన వాళ్ళు తక్కువనే మాట వాస్తవం. అలా ఒక నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
స్టార్ హీరోయిన్లు మరియు స్టార్ డైరెక్టర్లతో జతకడుతూ ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ అనే మాట మాత్రం ఇంకా ఇతనికి అందని ద్రాక్షగానే ఉండిపోయింది. తన నటనా శక్తి తో ఇంకా ఇండస్ట్రీ లో నిలదొక్కుకో గలుగుతున్నాడు. శ్రీనివాస్ మరుసటి చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో వస్తోన్న సాక్ష్యం అనే సినిమా. ఇందులో డీజె హీరోయిన్ పూజా హెగ్డే ఇతగాడి పక్కన నటించబోతోంది. ఇదిలా ఉండగా మన హీరో అపుడే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచేయడం విశేషం. దినికి ఓంకార్ డైరెక్టర్. సినిమా మొత్తం స్పోర్ట్స్ నేపధ్యంలో సాగబోతున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కానీ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతోంది.

మధ్యనే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించిన కీర్తి ఇపుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టబోతోంది. సినిమాలో నటించడానికి నిర్మాతలు ఈమెకు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. సాక్ష్యం సినిమా షూటింగ్ పూర్తవగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది."

Jay-Z amd Beyonce Reportedly Sent Kim Kardashian and Kanye West $21k Baby Gift:- Feud Over!



Selfie murder on Facebook showing weppons helps convict killer




Cheyenne Rose Antoine, 21

Canadian woman has been convicted in the death of her friend 

after police discovered the murder weapon used in a picture of the pair on social media


She was identified as a suspect after she posted a selfie on Facebook of the two of them, showing her wearing the belt hours before Ms Gargol died

She was identified as a suspect after she posted a selfie on Facebook of the two of them, showing her wearing the belt hours before Ms Gargol died


Antoine was sentenced to seven years for manslaughter

Antoine, who was initially charged with second-degree murder, showed up at another friend's house hysterical the night of the murder and confessed to hitting 

As part of her plea, Antoine accepted responsibility for Ms Gargol's death but said she does not remember killing her.

"I will never forgive myself. Nothing I say or do will ever bring her back. I am very, very sorry... It shouldn't have ever happened," she said in a statement through her lawyer.

Before Antoine was sentenced, Ms Gargol's aunt gave a victim impact statement to the court.